1.ఒక వ్యక్తి ప్రత్యేకంగా మీ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకుంటారు మరియు అతనికి మీ గ్రామాన్ని గురించి ఏవిధంగా వివరిస్తారు? గరిష్టంగా 3 నుండి 4 నిమిషాల వీడియోను రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయండి.


OR

2. మీ గ్రామం/సంఘంలో మీరు చూసిన సమస్య గురించి ఆలోచించండి; ఉదాహరణకు - నీటి సంక్షోభం (నీటి సమస్య), ప్రజా రవాణా లేకపోవడం, వ్యర్థాల తొలగింపు మొదలైనవి. సమస్యను తెలియజేసే పోస్టర్‌ను రూపొందించి, పరిష్కారాన్ని సూచించండి. పోస్టర్‌ను అప్‌లోడ్ చేయండి.